- Home
- tollywood
ఆరేళ్ల తర్వాత వస్తున్న వైవీఎస్ చౌదరి
ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి ఆరేళ్ల విరామం తర్వాత ఇప్పుడు మరో చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా దీనిని తెరకెక్కించడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నూతన హీరో హీరోయిన్లను పరిచయం చేసే అవకాశం వుంది.