- Home
- tollywood
సినీ పరిశ్రమపై ఇలియానా కామెంట్లు
టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా రాణించిన ఇలియానా సినిమా పరిశ్రమపై తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. "సినిమా పరిశ్రమ చాలా దారుణమైనది. ప్రేక్షకులు ఆదరించినంత వరకే ఇక్కడ మనం రాణిస్తాం. ఒక్కసారి వాళ్లు మనల్ని చూసి మొహం తిప్పుకున్నారంటే ఇక ఇక్కడ మనగలగడం కష్టం.. అవకాశాలు రావు..