- Home
- tollywood
సరికొత్త తరహా పాత్రలో ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కే ఈ చిత్రంలో ప్రభాస్ కేంద్ర గూఢచారి సంస్థ 'రా' ఏజెంట్ గా ఓ పవర్ ఫుల్ పాత్రను పోషించనున్నట్టు తెలుస్తోంది