- Home
- tollywood
చరణ్, శంకర్ ల తొలి కాంబినేషన్
స్టార్ హీరోలు నటించే సినిమాలకైతే ఈ ప్రాధాన్యత మరీనూ. హీరో స్టేచర్ కి తగ్గా అందగత్తె కావాలి. ముఖ్యంగా, అందాలు ఒలకబోయడంలో పరిమితులు పెట్టుకోని హీరోయిన్లకే ఎక్కువగా ఇటువంటి సినిమాలలో ఛాన్సులొస్తుంటాయి. రామ్ చరణ్ నటించనున్న 15వ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతోంది.ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్టుతో తెరకెక్కించనున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు కె.యు.మోహనన్ కూతురైన మాళవిక ఇటీవల తమిళ స్టార్ విజయ్ నటించిన 'మాస్టర్' సినిమాలో కథానాయికగా నటించింది. ఈ చిత్రం డబ్బింగ్ వెర్షన్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె పరిచయమైంది. చరణ్ పక్కన కథానాయిక పాత్రకు ప్రస్తుతం ఈ భామతో సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.