- Home
- tollywood
అనుష్క చిత్రానికి వెరైటీ టైటిల్
అనుష్క కథానాయికగా 'రారా కృష్ణయ్య' ఫేమ్ మహేశ్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ఓ చిత్రాన్ని నిర్మించనుంది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కథానాయకుడుగా నటించే ఈ చిత్రం షూటింగ్ ఈ నెలాఖరు నుంచి మొదలవుతుంది. ఇక ఈ చిత్రానికి 'మిస్ శెట్టి ..మిస్టర్ పోలిశెట్టి' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారట.