సన్నీ షేర్ చేసిన ఫొటో కిక్ ఇస్తుంది అంటూ అభిమానులు మరియు నెటిజన్స్ కామెంట్స్

Admin 2020-09-08 11:12:41 entertainmen
సన్నీలియోన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలు వీడియోలకు మంచి ఆధరణ ఉంటుంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ సన్నీ కొత్త పోస్ట్ లకోస వెయిటింగ్ చేస్తూ ఉంటారు. ఇన్ స్టా లో ఏకంగా 40.2 మిలియన్ ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్న సన్నీ లియన్ తన ఫాలోవర్స్ కు ఎప్పటికప్పుడు మంచి ఫొటోలను అప్ డేట్ చేస్తూ ఉంటుంది.

సన్నీ షేర్ చేసిన ఫొటో కిక్ ఇస్తుంది అంటూ అభిమానులు మరియు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. స్విమ్ సూట్ లో తలపై హ్యాట్ పెట్టుకుని ఖజురహో శిల్పం మాదిరిగా నిల్చున్న సన్నీలియోన్ ను చూస్తే ప్రతి ఒక్కరికి కూడా వావ్ అనిపిస్తుంది అనడంలో సందేహం లేదు.