షూటింగులో జాయిన్ అవుతున్న కృతిశెట్టి

Admin 2021-07-01 14:35:12 entertainmen
ఉప్పెన' ఫేమ్ కృతిశెట్టి నటిస్తున్న తాజా చిత్రం 'ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది'. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగు హైదరాబాదులో జరుగుతోంది. కృతిశెట్టి నేడు ఈ షూటింగులో జాయిన్ అవుతోంది.