- Home
- tollywood
హీరోయిన్ ‘సదా’ది మరో బాధ
‘జయం’ సినిమాతో స్టార్ గా మారిన సదా బాగానే సంపాదించుకుంది గాని, పర్సనల్ లైఫ్ ను మాత్రం కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలేక పోయింది. పెళ్లి కూడా కాలేదు కాబట్టి, మళ్ళీ తన కొత్త ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేయాలనేది సదా ఆరాటం. ‘అపరిచితుడు’ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులు. సదా ఎప్పటిలాగే షూట్ లో పాల్గొంది. మధ్యాహ్నం వరకు బాగానే ఉన్నా… అంతలో సడెన్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పింది. సినీ కెరీర్ లో తానూ షూటింగ్ లొకేషన్ లో అత్యంత ఇబ్బంది పడ్డ సందర్భం అదే ‘అపరిచితుడు’లోని ఓ సాంగ్ షూటింగ్ కోసం దర్శకుడు శంకర్ ముంబయి నుంచి సదాకి డిజైనర్ కాస్ట్యూమ్స్ తెప్పించాడు అయితే కాస్ట్యూమ్స్ కొలతల్లో తేడా ఉంది. సదాకి అవి సెట్ అవ్వలేదు.