కాజల్ పై ప్రచారంలో వాస్తవం లేదట

Admin 2021-07-03 15:38:12 entertainmen
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలను ఆమె సన్నిహితులు ఖండించారు. ఇటీవల కాజల్ సినిమాలు తగ్గించుకుంటుండడంతో ఆమె గర్భవతిఅనీ, అందుకే కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదంటూ ప్రచారం జరిగింది. అయితే, ఇందులో వాస్తవం లేదనీ, అలాంటిదేమీ లేదనీ కాజల్ సన్నిహితులు పేర్కొన్నారు.