కృతి శెట్టితో రామ్ జోడీ !

Admin 2021-07-07 22:27:12 entertainmen
ఎనర్జిటిక్ హీరో రామ్ దొరకడంతో ఆయన వినూత్న కథను తయారుచేసుకున్నాడు. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాలబొమ్మ కృతి శెట్టి ఇందులో కథానాయికగా నటించనుంది. కరోనా ఉద్ధృతి కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. కరోనా వ్యాప్తి తగ్గడం.. ఒక్కొక్కరే షూటింగులు మొదలుపెడుతుండడంతో ఈ చిత్రం కూడా సెట్స్ కు వెళ్లడానికి రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఈ చిత్రం షూటింగును ఈ నెల 12 నుంచి హైదరాబాదులో నిర్వహించనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ఈరోజు తాజాగా అప్ డేట్ ఇచ్చింది. ఇది రామ్ నటిస్తున్న 19వ చిత్రం!