- Home
- sports
గోవా బీచ్‌లో లియాండర్ పేస్‌తో చక్కర్లు
భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్‌తో బాలీవుడ్ భామ కిమ్‌శర్మ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. తాజాగా గోవా బీచ్‌లో తిరుగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా, మరోసారి కంటబడడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని తెలుస్తోంది. తాజాగా వీరు గోవాలోని ఓ హోటల్‌లో బస చేశారు. సింగిల్‌గా ఉన్న ఫొటోలను పోస్టు చేసిన కిమ్‌శర్మ ‘మిస్టర్ పి’ అంటూ పేస్ పేరును వెల్లడించింది.