- Home
- bollywood
'ఆర్ఆర్ఆర్' కోసం అలియాభట్ పై పాట
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీలో ఒక పాటను భారీ ఎత్తున చిత్రీకరించనున్నారు. కథానాయిక అలియా భట్ పై చిత్రీకరించే ఈ పాటకు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సెట్స్ కి, కాస్ట్యూమ్స్ కి ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు అవుతోందట.