రెజీనా కూడా ఓ వెబ్ సీరీస్ లో!

Admin 2021-07-17 12:39:12 entertainmen
కథానాయిక రెజీనా కూడా ఓ వెబ్ సీరీస్ లో నటిస్తోంది. దీని పేరు 'అన్యాస్ ట్యుటోరియల్'. ఆహా ఓటీటీ కోసం రూపొందుతున్న ఈ సీరీస్ కి పల్లవి గంగిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ వెబ్ సీరీస్ ను క్రిస్మస్ కి స్ట్రీమింగ్ చేస్తారు.