వచ్చే నెల నుంచి తమన్నా టీవీ షో

Admin 2021-07-20 13:14:12 entertainmen
తమన్నా ఇకపై బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించనుంది. ఆమె తొలిసారిగా పాల్గొంటున్న 'మాస్టర్ చెఫ్ తెలుగు' షో వచ్చే నెల మూడో వారం నుంచి జెమినీ టీవీలో ప్రసారం అవుతుంది. ఇందుకు సంబంధించిన పలు ఎపిసోడ్లను ఇప్పటికే చిత్రీకరించినట్టు తెలుస్తోంది.