- Home
- tollywood
తాజాగా ఆమె ఒక పెద్ద సీక్రెట్ ను రివీల్ చేశారు!
మిల్కీ బ్యూటీగా పేరున్న తమన్నా ఒకరుగా చెప్పాలి. తాజాగా ఆమె ఒక పెద్ద సీక్రెట్ ను రివీల్ చేశారు. 31 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ పదహారేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మిల్కీ బ్యూటీగా పేరున్న తమన్నా ఒకరుగా చెప్పాలి. తాజాగా ఆమె ఒక పెద్ద సీక్రెట్ ను రివీల్ చేశారు. 31 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ పదహారేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ ఎప్పడూ ఒకేలా ఉండటం ఈ సన్నజాబి మొగ్గ స్పెషాలిటీగా చెప్పాలి. వెబ్ సిరీస్ లో తన సత్తా చాటిన తమన్నా.. తాజాగా ఒక కుకింగ్ షో చేశారు. త్వరలో ఇది ప్రసారం కానుంది. ఓవైపు సినిమాలు.. మరోవైపు విభిన్నమైన వేదికల మీద తనను తాను ఫ్రూవ్ చేసుకుంటున్న ఆమె.. ఎప్పుడూ ఒకేలా ఉండటం.. తాజాగా తాను చేసిన ఒక డైట్ తనలో మార్పు తీసుకురావటంతోపాటు.. తన ఎనర్జీ లెవెల్స్ ను పెంచాయని చెప్పారు. ఇంతకూ తమన్నా ఫాలో అవుతున్న డైట్ ఏమంటే..