వైష్ణవ్ తేజ్ తో బుచ్చిబాబు సినిమా

Admin 2021-07-27 18:33:12 entertainmen
'ఉప్పెన' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు సనా త్వరలో వైష్ణవ్ తేజ్ తో మరో సినిమా చేయనున్నాడు. ఎన్టీఆర్ తో బుచ్చిబాబు చేయాల్సిన ప్రాజక్టుకి మరింత సమయం ఉండడంతో ఈలోగా వైష్ణవ్ తో సినిమాకి ప్లాన్ చేస్తున్నాడట. దీనిని కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుందని సమాచారం.