- Home
- tollywood
'ప్రాజక్ట్ కె'కి బల్క్ డేట్స్ ఇచ్చిన ప్రభాస్
మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం షూటింగ్ ఇటీవలే హైదరాబాదులో మొదలైంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ 200 రోజులు కేటాయించినట్టు చెబుతున్నారు. త్వరలోనే ఆయన ఈ చిత్రం షూటింగులో పాల్గొంటాడు.