రెండు పాత్రలు పోషిస్తున్న ఐశ్వర్య రాయ్

Admin 2021-08-05 11:11:12 ENT
మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' పేరిట ఓ చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయిక ఐశ్వర్య రాయ్ ద్విపాత్రాభినయం చేస్తోందట. నందిని, మందాకినీ అనే పాత్రలను ఐష్ పోషిస్తున్నట్టు చెబుతున్నారు.