'అఖండ' : బాలయ్య రెండు పాత్రలు పోషిస్తున్నట్టు చెబుతున్నారు

Admin 2021-08-05 11:14:12 ENT
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా రూపొందుతున్న తాజా చిత్రం 'అఖండ' షూటింగు గత కొన్ని రోజులుగా పుదిచ్చేరిలో జరుగుతోంది. ఈ నెల 10వ తేదీతో మొత్తం షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది.