- Home
- tollywood
రామ్ చరణ్ సినిమాలో అంజలికి ఛాన్స్
'వకీల్ సాబ్' సినిమాలో నటించిన కథానాయిక అంజలి తాజాగా మరో మెగా హీరో సినిమాలో కూడా ఛాన్స్ పొందినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందే పాన్ ఇండియా మూవీలో కీలక పాత్రకు అంజలిని సంప్రదిస్తున్నట్టు సమాచారం.