- Home
- bollywood
'బీస్ట్' షెడ్యూలు పూర్తి చేసిన పూజ
పూజ హెగ్డే తొమ్మిదేళ్ల తర్వాత ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'బీస్ట్' చిత్రంలో పూజ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం తొలిషెడ్యూలు షూటింగును ఈ చిన్నది నిన్న చెన్నైలో పూర్తిచేసుకుని, తిరిగి ముంబైకి వెళ్లిపోయింది.