చెల్లెళ్లతో కలిసి నగరంలో సందడి చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

Admin 2021-08-30 02:33:46 ENT
‘ఆర్ఆర్ఆర్’ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన చెల్లెళ్లతో కలిసి హైదరాబాద్ నగరంలో సందడి చేశారు. వీళ్లంతా కలిసి లంచ్ చేయడం కోసం బయటకు వచ్చారు. ఇలా బయటకు వచ్చిన ఈ అన్నాచెల్లెళ్లు కెమెరా కంటికి చిక్కారు. వైట్ రౌండ్ నెక్ టీ షర్ట్‌పైన గళ్ల చొక్కా ధరించిన రామ్ చరణ్, సన్ గ్లాసెస్ పెట్టుకొని నవ్వులు చిందిస్తూ కనిపించారు.