- Home
- bollywood
టర్కీ మంత్రిని కలిసిన సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్
టర్కీ వెళ్లిన బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్.. ఈ సందర్భంగా వారు ఆ దేశ మంత్రితో దిగిన ఫొటోలు సామాజక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. టర్కీ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి మెహ్మెత్ నూరి ఎర్సోయ్ ఆహ్వానం మేరకు టైగర్ 3 టీమ్ ఆయన కార్యాలయానికి వెళ్లింది.