ప్రభాస్ తో మళ్లీ చేస్తానంటున్న కంగనా రనౌత్

Admin 2021-09-08 11:49:49 ENT
ప్రభాస్ తో మళ్లీ ఓ సినిమా చేయాలని ఉందంటోంది బాలీవుడ్ భామ కంగనా రనౌత్. గతంలో ప్రభాస్ తో కలసి 'ఏక్ నిరంజన్' సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మాట్లాడుతూ, 'ప్రభాస్ ఛాన్స్ ఇస్తే మళ్లీ ఓ తెలుగు సినిమా చేయాలని ఉందని పూరి జగన్నాథ్ గారికి చెప్పాను.