అనిల్ రావిపూడితో రామ్

Admin 2021-09-15 12:53:15 ENT
హీరో రామ్, యువ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల వీరిద్దరూ కలుసుకుని ఈ చిత్రం గురించి చర్చించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం లింగుసామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో రామ్ నటిస్తుండగా.. అనిల్ రావిపూడి 'ఎఫ్ 2'కి సీక్వెల్ చేస్తున్నారు.