- Home
- tollywood
పవన్ జోడీగా పూజ హెగ్డే !
స్టార్ హీరోలతో ఎడా పెడా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ప్రస్తుతం తెలుగులో ఆమె చేసిన రెండు సినిమాలు విడుదలకి సిద్ధమయ్యాయి. అఖిల్ జోడిగా చేసిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' అక్టోబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రభాస్ తో చేసిన 'రాధేశ్యామ్' సంక్రాంతి' కానుకగా జనవరి 14వ తేదీన విడుదల కానుంది. 'గద్దలకొండ గణేశ్'తో మరో హిట్ ఇచ్చాడు. ఇప్పుడు పవన్ తో చేయనున్న 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలో కూడా పూజ హెగ్డేను తీసుకోవడం ఖాయమైపోయిందని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని చెప్పుకుంటున్నారు.