చెల్లెలి పాత్రలలో కీర్తి సురేశ్

Admin 2021-09-25 02:34:27 ENT
కీర్తిసురేశ్ కొన్ని సినిమాలలో చెల్లెలి పాత్రలలో కూడా నటిస్తోంది. అలా ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలలో చెల్లిగా నటిస్తోంది. రజనీకాంత్ నటిస్తున్న 'అన్నాత్తే', చిరంజీవి నటిస్తున్న 'భోళాశంకర్', దర్శకుడు సెల్వరాఘవన్ హీరోగా నటించే 'సానికాయిదమ్' సినిమాలలో కీర్తి చెల్లెలి పాత్రలు పోషిస్తుండడం విశేషం.