చోళరాణి కోసం రంగంలోకి త్రిష!

Admin 0000-00-00 00:00:00 ENT
త్రిష మళ్లీ డబ్బింగ్ చెబుతోంది. సాధారణంగా తన సినిమాలకు త్రిష డబ్బింగ్ చెప్పదు. ఇప్పటివరకు కేవలం ఐదు సినిమాలకు మాత్రమే డబ్బింగ్ చెప్పిన త్రిష, ఇప్పుడు మణిరత్నం పట్టుబట్టడం వల్ల 'పొన్నియిన్ సెల్వన్' చిత్రానికి గాను డబ్బింగ్ చెబుతోంది. ఇందులో ఆమె చోళరాణి కుందవై పాత్రను పోషించింది.