'లవ్ స్టోరీ' : ఓటీటీలో అందుబాటులోకి

Admin 0000-00-00 00:00:00 ENT
నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన 'లవ్ స్టోరీ' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి విదితమే. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వస్తోంది. 'ఆహా' ఓటీటీలో ఈ నెలాఖరు నుంచి ఇది స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది.