- Home
- tollywood
పారితోషికాన్ని పెంచేసిన సమంత
నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్నాక కథానాయిక సమంత తన కెరీర్ మీద దృష్టి పెట్టి, పలు కొత్త ప్రాజక్టులను ఒప్పుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా తన పారితోషికాన్ని బాగా పెంచినట్టు తెలుస్తోంది. ఒక్కో సినిమాకి ఆమె సుమారు 3 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం.