- Home
- tollywood
ఆది సాయికుమార్ 'బ్లాక్' సిద్ధం
ఆది సాయికుమార్ హీరోగా జీబీ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'బ్లాక్' చిత్రం నిర్మాణం పూర్తయింది. దీంతో చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్టుగా పేర్కొంటూ చిత్ర నిర్మాతలు తాజగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు. దర్శన బానిక్ ఇందులో కథానాయికగా నటించింది.