శారీలో మిల్కీ బ్యూటీ..తమన్నా లేటెస్ట్‌ పిక్స్‌కి

Admin 2022-04-19 11:46:18 ENT
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. ముంబైలో ఓ ఇఫ్తార్ పార్టీకి శారీతో వెళ్లిన బ్యూటీ..అక్కడిచ్చిన స్మైలీ లుక్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వైట్‌ శారీతో పార్టీకి అటెండ్ అయిన లేటెస్ట్ పిక్స్‌ ఫ్యాన్స్‌ని తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి.

నాజుకైన నడుము, అజంతా శిల్పంలా ఉండే ఫిజిక్‌తో చీరకట్టుతో ఉన్న తమన్న ఫోటోలను చూస్తున్న నెటిజన్లు ఫిదా అవుతున్నారు.