శ్రీముఖి తన భారీ అందాలను చూపిస్తూ కుర్రాళ్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె రెడ్ కలర్ వెల్వెట్ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్‌తో మ్యాచింగ్ పారెట్ గ్రీన్ లంగా ధరించి ఉంది.
బీబీ ఉత్సవ్ కార్యక్రమానికి ఓ రేంజ్ లో రెడీ అయిన బ్యూటీ .. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన చమత్కారమైన మాటలు, కొంటె యాంకరింగ్‌తో స్మాల్ స్క్రీన్ రాములమ్మగా పేరు తెచ్చుకుంది శ్రీముఖి. శ్రీముఖి ఫోటోలు చూసి ట్రోల్ చేస్తుంటారు నెటిజన్లు. మీలో ఒకరు కీలుబొమ్మ అంటూ మరో అభిమాని కామెంట్స్ షేర్ చేశాడు.
భోళా శంకర్ సినిమాలో డొంక చూపించిన శ్రీముఖి ఆ సినిమా హిట్ కాకపోవడంతో నల్లపూసలా మారిపోయింది. అయితే మళ్లీ ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అంటూ గ్లామరస్ ఫోటోషూట్‌లతో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.