- Home
- bollywood
మతిపోగొడుతోన్న సోనారిక.. హాట్ ఫోటో షూట్
మంచు విష్ణుతో "ఆడోరకం ఈడోరకం"లో నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా..? అందాలు విచ్చలవిడిగా ఆరేసినా కూడా అవకాశాలు మాత్రం రాలేదు. బాలీవుడ్‌లో పార్వతి మాతగా బాగానే పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు కూడా హాట్ ఫోటోస్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది సోనారిక.