- Home
- tollywood
"పెళ్లిసందడి" లో మలయాళ భామ మాళవిక నాయర్
"పెళ్లిసందడి " టైటిల్ తో మరో సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. ఈ చిత్రానికి నాటి చిత్ర దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ వహిస్తుండగా.. 'పెళ్లిసందడి' హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడుగా నటిస్తున్నట్టు మొన్ననే అధికారికంగా ప్రకటించారు. అలాగే తాజాగా ఈ చిత్రంలో నటించే కథానాయికను కూడా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మలయాళ భామ మాళవిక నాయర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం.