బ్రాండ్‌ పబ్లిసిటీ బ్రోచర్స్‌ త్వరలోనే విడుదల

Admin 2020-12-07 12:24:32 entertainmen
గౌతమ్‌ ప్రముఖ డిజైనింగ్‌ కంపెనీ అధినేత. ఇప్పుడు ఆయన కంపెనీని ప్రమోట్ చేసే బాధ్యతలను కాజల్ తన భుజాలపై వేసుకుంది. గౌతమ్ ఈ కామర్స్‌ సంస్థ డిస్కర్న్‌ లివింగ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయింది. ఆ బ్రాండ్‌ పబ్లిసిటీ బ్రోచర్స్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు కాజల్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె పోస్ట్ చేసింది.