- Home
- tollywood
రెండు హిందీ సినిమా షూటింగులో రష్మిక!
బ్యూటీ రష్మిక ఇటీవల రెండు హిందీ సినిమాలను అంగీకరించిన సంగతి తెలిసిందే. వీటిలో మొదటి చిత్రం 'మిషన్ మజ్ను' షూటింగులో నిన్న ఈ ముద్దుగుమ్మ జాయిన్ అయింది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా శాంతను బాఘ్చి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.