- Home
- sports
టీమిండియా స్కోరు 99 ఓవర్లకు 240/9
సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 338 పరుగులు చేసి ఆలౌటైన విషయం తెలిసిందే. 96/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ రాణించలేకపోయింది. టీమిండియా స్కోరు 99 ఓవర్లకు 240/9 గా ఉంది. రోహిత్ శర్మ 26, శుభ్ మన్ గిల్ 50, పుజారా 50, రహానె 22, హనుమ విహారి 4, పంత్ 36, అశ్విన్ 10, సైనీ 4, బుమ్రా 0 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లో తొలి ఇన్నింగ్సులో స్టీవ్ స్మిత్ 131, లబుషేన్ 91, పకోష్కీ 62, డేవిడ్ వార్నర్ 6, మాథ్యూ 13, కామెరాన్ గ్రీన్ 0, టిమ్ 1, కమ్మిన్స్ 0, స్టార్క్ 24, లైయన్ 0, జొష్ 1 పరుగులు చేశారు.