- Home
- tollywood
గుర్రపుస్వారీ చేస్తున్న సమంత
అందాల కథానాయిక సమంత ఇప్పుడు గుర్రపుస్వారీ నేర్చుకోవడానికి రెడీ అవుతోంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందే 'శాకుంతలం' చిత్రంలో సమంత శకుంతలగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర పోషణ కోసమే ఆమె గుర్రపు స్వారీ నేర్చుకుంటోంది.