- Home
- tollywood
‘సూపర్ ఓవర్’ దర్శకుడు ప్రవీణ్ ఇటీవల మృతి
క్రికెట్ బెట్టింగ్ స్టోరీతో రూపుదిద్దుకున్న టాలీవుడ్ సినిమా ‘సూపర్ ఓవర్’ ప్రచార కార్యక్రమంలో ఆ సినిమా హీరో, హీరోయిన్లు తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. ఈ సినిమాలో ‘కలర్‌ఫొటో’ సినిమా హీరోయిన్ చాందినీ చౌదరి, యంగ్ హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్ర దర్శకుడు ప్రవీణ్ ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడు కారు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో మిగిలిన షూటింగ్‌ను సుధీర్ వర్మ పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ వర్మతో సినిమా షూటింగ్ సమయంలో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుని చాందిని కన్నీరు పెట్టుకుంది.