పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శ్రుతిహాసన్

Admin 2021-01-25 20:50:35 entertainmen
తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తుండగా, ఓ అభిమాని త్వరలో పెళ్లి చేసుకుంటున్నారట, నిజమేనా? అని అడిగితే, ఈ చిన్నది సమాధానం చెబుతూ, అందులో వాస్తవం లేదని, ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేసింది. అన్నట్టు, తాజాగా రవితేజతో కలసి శ్రుతి నటించిన 'క్రాక్' మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.