- Home
- tollywood
పోస్ట్ ప్రొడక్షన్ పనులలో 'టక్ జగదీశ్'
నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న 'టక్ జగదీశ్' చిత్రం షూటింగ్ ముగింపు దశలో వుంది. మరోపక్క, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.