షూటింగుకి అక్కినేని నాగార్జున రెడీ

Admin 2021-02-01 13:34:35 entertainmen
అక్కినేని నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం షూటింగును ఈ నెల రెండవ వారం నుంచి హైదరాబాదులో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.