అఖిల్ అక్కినేని సినిమాలో కృతి శెట్టి

Admin 2021-02-08 13:21:35 entertainmen
ఉప్పెన' సినిమాలో కథానాయికగా నటించిన కృతి శెట్టి టాలీవుడ్ లో మంచి ఆఫర్లు అందుకుంటోంది. ఇప్పటికే నాని సరసన ఓ చిత్రంలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా అఖిల్ అక్కినేని సరసన నటించే ఛాన్స్ కూడా పొందినట్టు తెలుస్తోంది. దీని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.