కల్యాణ్ రామ్ సరసన ఇద్దరు హీరోయిన్లు

Admin 2021-02-08 13:23:35 entertainmen
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా 'రావణ్' పేరిట ఓ భారీ చిత్రం రూపొందుతోంది. పునర్జన్మల కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ పనులు ఎక్కువగా వుంటాయని అంటున్నారు. మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తారని తెలుస్తోంది.