కాజల్ అగర్వాల్ హిందీ చిత్రం 'ముంబై సాగా' విడుదలకు సిద్ధమైంది

Admin 2021-02-22 15:46:19 entertainmen
కాజల్ అగర్వాల్ నటించిన హిందీ చిత్రం 'ముంబై సాగా' విడుదలకు సిద్ధమైంది. మార్చ్ 19న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంజయ్ గుప్తా దర్శకత్వంలో భూషణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో జాన్ అబ్రహాం, ఇమ్రాన్ హష్మి హీరోలుగా నటించారు.