- Home
- bollywood
కరీనా కపూర్, హీరో సైఫ్ అలీఖాన్ కు ఐదేళ్ల తర్వాత వారికి మరో కుమారుడు
కరీనా కపూర్, హీరో సైఫ్ అలీఖాన్ కు ఐదేళ్ల కుమారుడు తైమూర్ ఉన్న విషయం తెలిసిందే. ఐదేళ్ల తర్వాత వారికి మరో కుమారుడు పుట్టాడు. కరీనా కపూర్ ఈ రోజు ఉదయం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆమెకు వైద్యులు కాన్పు చేశారు. ఏడాది ఆగస్టు 12న కరీనా కపూర్ ట్వీట్ చేస్తూ తాను గర్భవతి అన్న విషయాన్ని తెలిపింది. రెండోసారి కూడా ఆమెకు కుమారుడే పుట్టాడు. ఆమెకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. సైఫ్ అలీఖాన్ కు 2012లో కరీనాతో పెళ్లి జరిగింది. 2016 డిసెంబర్‌లో ప్రథమ పుత్రుడు తైమూర్ జన్మించాడు.