షూటింగ్ లో ఎగిరి దూకబోయి ఫన్నీగా కిందపడిన ప్రియా ప్రకాశ్.

Admin 2021-02-27 11:49:19 entertainmen
కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వరియర్, ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తున్న 'చెక్' సినిమాలో నటిస్తూ, టాలీవుడ్ లో రంగ ప్రవేశం చేసి, తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తోంది. షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ను ఆమె అభిమానులతో షేర్ చేసుకుంది. షూటింగ్ లో భాగంగా, నితిన్ నడుస్తూ రాగా, వెనుక నుంచి పరిగెత్తుకుని వచ్చే ప్రియా ప్రకాశ్, ఎగిరి, వీపుపైకి ఎక్కాల్సి వుంది. ఈ సన్నివేశాన్ని షూట్ చేస్తున్న సమయంలో పట్టుతప్పిన ప్రియ, వెల్లకిలా నేలపై పడిపోయింది.