- Home
- bollywood
తల్లి కాబోతున్న శ్రేయా ఘోషాల్
ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్ శుభవార్త అందించారు. బేబీ శ్రేయాదిత్య కమింగ్ అంటూ స్వయంగా మధుర క్షణాలను ఫ్యాన్స్‌కు షేర్ చేశారు. తమ జీవితంలో ఈ సరికొత్త అధ్యాయాన్ని పంచుకోవడం తమకు చాలా ఆనందంగా ఉందని శ్రేయ వెల్లడించారు. ఈ శుభ సమయంలో అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలంటూ శ్రేయా ట్వీట్ చేశారు. దీంతో ఆమెకు అభినందనల వెల్లువ కురుస్తోంది.