'ఆచార్య' షూటింగులో పూజ హెగ్డే

Admin 2021-03-04 12:11:19 entertainmen
చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' చిత్రం షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసరాలలోని గోదావరీ తీరంలో జరుగుతోంది. చరణ్ పక్కన కథానాయికగా నటిస్తున్న పూజ హెగ్డే కూడా నిన్న ఈ చిత్రం షూటింగులో జాయిన్ అయింది.